నిప్పుకోడి
13. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ,
13. నిప్పుకోడి సంతోషముచేత రెక్కల నాడించును. రెక్కలును వెండ్రుకలును దానికున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా?
14. లేదు సుమీ, అది నేలను దాని గుడ్లను పెట్టును ధూళిలో వాటిని కాచును.
వచనాలు అందుబాటులో లేవు.
వివేకం శూన్యం
17. దేవుడు దానిని తెలివిలేనిదిగా జేసెను ఆయన దానికి వివేచనాశక్తి ననుగ్రహించి యుండలేదు.
అపరిపక్వత
15. దేనిపాదమైన వాటిని త్రొక్కవచ్చుననియైనను అడవిజంతువు వాటిని చితక ద్రొక్కవచ్చుననియైనను అనుకొనకయే యున్నది.
తన పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తించింది
16. తన పిల్లలు తనవికానట్టు వాటియెడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు
వేగంగా కదలిక
18. అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్కరించును.
వచనాలు అందుబాటులో లేవు.
వారి విపత్తులలో యూదుల అసహజ క్రూరత్వం
3. నక్కలైనను చన్నిచ్చి తమపిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి యెడారిలోని ఉష్ట్రపక్షులవలె క్రూరురాలాయెను.
(సాంగత్యం,) విపరీతమైన వినాశనం
29. నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని.