Bible Nestam
Telugu Bible Concordance
ధర్మం చేయుట
Explore Bible verses, insights, and cross-references related to this topic.
Topic
Bible Nestam • Telugu Bible Concordance
← Back to Topics
Topic ID: 91
వివరించబడింది View verses
1కొరిందీయులకు 13:4
ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;
1కొరిందీయులకు 13:5
అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.
1కొరిందీయులకు 13:6
దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.
1కొరిందీయులకు 13:7
అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.
Enjoined View verses
కొలొస్సయులకు 3:14
వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.
* చూడు"మనిషికి ప్రేమా?" View verses
No verses found under this heading.
u195 u162 u226 u8218 u172 u197 u8220 మనిషికి ప్రేమu195 u162 u226 u8218 u172 ? View verses
No verses found under this heading.
