Display Topic


Unclean and unfit for food

లేవీయకాండము 11:13 – పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ,

Furnished with wings and feathers

యోబు 39:13 – నిప్పుకోడి సంతోషముచేత రెక్కల నాడించును. రెక్కలును వెండ్రుకలును దానికున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా?

Lays her eggs in the sand

యోబు 39:14 – లేదు సుమీ, అది నేలను దాని గుడ్లను పెట్టును ధూళిలో వాటిని కాచును.

Described as

-void of Wisdom

యోబు 39:17 – దేవుడు దానిని తెలివిలేనిదిగా జేసెను ఆయన దానికి వివేచనాశక్తి ననుగ్రహించి యుండలేదు.

-Imprudent

యోబు 39:15 – దేనిపాదమైన వాటిని త్రొక్కవచ్చుననియైనను అడవిజంతువు వాటిని చితక ద్రొక్కవచ్చుననియైనను అనుకొనకయే యున్నది.

-Cruel to her young

యోబు 39:16 – తన పిల్లలు తనవికానట్టు వాటియెడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు

-rapid in movement

యోబు 39:18 – అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్కరించును.

Illustrative

-of the unnatural Cruelty of the Jews in their calamities

విలాపవాక్యములు 4:3 – నక్కలైనను చన్నిచ్చి తమపిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి యెడారిలోని ఉష్ట్రపక్షులవలె క్రూరురాలాయెను.

– (Companionship with,) of extreme desolation

యోబు 30:29 – నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని.